అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశీయ మార్కెట్లో వెండి ధర దిగివచ్చింది.
ఈ ఏడాది ప్రారంభంలో దూకుడు చూపించిన వెండి ధర తాజాగా రూ.2 లక్షల దిగువకు చేరింది.
ఈ ధరల తగ్గుదల సామాన్యులకు కొంత ఊరటనిచ్చే పరిణామంగా నిలిచింది.