Technology
చేపల కొలతలకు 'మత్స్యమెట్రి' యాప్ ఆవిష్కరణ

చేపల కొలతలకు 'మత్స్యమెట్రి' యాప్ ఆవిష్కరణ

AP7AM1h
THE BRIEF
1

ఐకార్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI) శాస్త్రవేత్తలు చేపల పొడవు, వెడల్పును కొలిచేందుకు 'మత్స్యమెట్రి' అనే మొబైల్ యాప్‌ను రూపొందించారు.

2

ఈ యాప్ ARCore టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా చేపల కొలతలను క్షణాల్లో ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుంది.

3

గతంలో మాన్యువల్‌గా చేపలను పట్టుకుని కొలవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ యాప్‌తో పరిశోధనల్లో డేటా సేకరణ సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.