Health & Environment
తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Eenadu1h
THE BRIEF
1

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

2

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

3

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.