ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తల బృందం కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించింది.
శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.