పపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మోర్స్బీలోని అడ్వెంచర్ పార్కులో మొసలికి ఆహారం పెడుతుండగా కేర్‌టేకర్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.
మొసలి కేర్‌టేకర్ కాళ్లను నోట కరుచుకుని నీటిలోకి లాగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.