
రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేస్తూ ఉపాధ్యాయుల విభజనపై పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి సర్వీస్ రూల్స్ ఇప్పటికే విడుదలయ్యాయి.
జిల్లా మారితే ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్, అదే జిల్లాలో ఉంటే ఆర్డర్ ఆఫ్ అలాట్‌మెంట్ వర్తించనుండగా, స్పౌజ్ కోటాలో మారితే సీనియారిటీ పోతుందని స్పష్టం చేశారు.