చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చిత్రం రూపొందుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.