Entertainment
‘కాకా’ మూవీలో తన పాత్ర పేరు చెప్పిన చిరంజీవి

‘కాకా’ మూవీలో తన పాత్ర పేరు చెప్పిన చిరంజీవి

Eenadu1h
THE BRIEF
1

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చిత్రం రూపొందుతోంది.

2

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

3

ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.