Entertainment
కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సుప్రియ యార్లగడ్డ

కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సుప్రియ యార్లగడ్డ

Sakshi4h
THE BRIEF
1

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త జాబితాను ప్రకటించింది.

2

ఈ కొత్త బోర్డులో ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డతో పాటు పలువురు సినీ ప్రముఖులకు సభ్యులుగా చోటు దక్కింది.

3

ఈ బోర్డుకు ఛైర్మన్‌గా శశి శేఖర్ వేంపటి కొనసాగనున్నారు.