
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త జాబితాను ప్రకటించింది.
ఈ కొత్త బోర్డులో ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డతో పాటు పలువురు సినీ ప్రముఖులకు సభ్యులుగా చోటు దక్కింది.
ఈ బోర్డుకు ఛైర్మన్గా శశి శేఖర్ వేంపటి కొనసాగనున్నారు.