
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ సంతానం అనయ బంగర్, మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది.
మార్చి 2027 నుంచి ఎలైట్ మహిళా క్రికెట్ ఆడేందుకు, 12 నెలల పాటు టెస్టోస్టెరాన్ స్థాయిలను 10 ఎన్ మోల్/లీటర్ కంటే తక్కువగా ఉంచాలని నిబంధన ఉంది.
అనయ ఎంపికపై దక్షిణాఫ్రికా క్రికెటర్ మారిజానే కాప్ విమర్శలు చేయగా, తాను నిబంధనల ప్రకారమే ఆడుతున్నానని అనయ కౌంటర్ ఇచ్చింది.