
కుడి కాలి తొడ కండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి దూరమయ్యాడు.
డాల్ఫిన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఎంగిడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఎంగిడి స్థానంలో యువ పేసర్ న్కోబాని మోకోయెనాను జట్టులోకి తీసుకున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.