
పాకిస్థాన్ ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం, జాతీయ పేదరికం రేటు గత ఏడాది 21.9 శాతం నుండి ఈ ఏడాది 28.9 శాతానికి పెరిగింది.
దేశంలో నిరుద్యోగుల సంఖ్య 45 లక్షల నుండి 59 లక్షలకు పెరగగా, బలూచిస్థాన్‌లో పేదరికం 47 శాతానికి చేరుకుని అత్యంత దయనీయ స్థితిలో ఉంది.
ప్రభుత్వం బెనజీర్ ఇన్‌కం సపోర్ట్ ప్రోగ్రామ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 24,773 కోట్లు కేటాయించినప్పటికీ ఆర్థిక ఒత్తిడి తగ్గలేదు.