
జింబాబ్వేతో రాయ్పూర్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 114 పరుగులకు పరిమితం కాగా, లక్ష్య ఛేదనలో భారత్ 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
దీప్తి శర్మ (49 పరుగులు), నికి ప్రసాద్ (39 నాటౌట్) ఐదో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు.