Indian Politics
ఏపీకి 9 కొత్త రైల్వే లైన్లు

ఏపీకి 9 కొత్త రైల్వే లైన్లు

eenadu.net2h
THE BRIEF
1

పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల నుంచి తూర్పున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ కల్పించడంపై రైల్వేశాఖ దృష్టిసారించింది.

2

ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల అనుసంధానానికి సంబంధించి మొత్తం 9 కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.

3

దీని ద్వారా రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయని అధికారులు భావిస్తున్నారు.