
రామ్చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 పనులు వేగవంతం అయ్యాయి.
ఈ కొత్త సినిమా కోసం సుకుమార్ టీమ్ ప్రత్యేకంగా హైదరాబాద్లో కొత్త ఆఫీస్ను ప్రారంభించింది.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం.