Entertainment
రామ్ చరణ్ - సుకుమార్ కాంబో చిత్రం RC17 కోసం కొత్త ఆఫీస్ ప్రారంభం

రామ్ చరణ్ - సుకుమార్ కాంబో చిత్రం RC17 కోసం కొత్త ఆఫీస్ ప్రారంభం

Asianet News Telugu1h
THE BRIEF
1

రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 పనులు వేగవంతం అయ్యాయి.

2

ఈ కొత్త సినిమా కోసం సుకుమార్ టీమ్ ప్రత్యేకంగా హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్‌ను ప్రారంభించింది.

3

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం.