Education
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్‌ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్‌ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

AP7AM9h
THE BRIEF
1

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్-2026 పరీక్షల షెడ్యూల్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) విడుదల చేసింది.

2

ఈ నెల 30 నుంచి అక్టోబర్ 30 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

3

200 మార్కులకు జరిగే ఆబ్జెక్టివ్ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.