
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 22 కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు క్రేజీ ప్రాజెక్టులు స్ట్రీమింగ్ కానుండటంతో ప్రేక్షకులకు పండుగ వాతావరణం నెలకొంది.
ముఖ్యంగా మూడు భారీ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయని సమాచారం.