
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా దులీప్ ట్రోఫీ విజేతను ప్రకటించడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మ్యాచ్లో పూర్తి స్థాయిలో 20 వికెట్లు తీయలేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
ఈ దేశవాళీ టోర్నీ ఫైనల్ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు.