Sports
దులీప్ ట్రోఫీ ఫైనల్ ఫలితంపై సునీల్ గావస్కర్ అసహనం

దులీప్ ట్రోఫీ ఫైనల్ ఫలితంపై సునీల్ గావస్కర్ అసహనం

Eenadu1h
THE BRIEF
1

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా దులీప్ ట్రోఫీ విజేతను ప్రకటించడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

2

మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో 20 వికెట్లు తీయలేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

3

ఈ దేశవాళీ టోర్నీ ఫైనల్ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు.