Indian Politics
కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డులు కైవసం

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డులు కైవసం

Andhrajyothy1h
THE BRIEF
1

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ క్లీన్ స్వీప్ సాధించింది.

2

మొత్తం 32 వార్డుల్లోనూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

3

కుప్పంలో వైసీపీకి ఒక్క వార్డు కూడా దక్కకపోవడంతో టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి.