ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రాకా'.
ఈ సినిమాలో నటిస్తోందంటూ వస్తున్న ప్రచారంపై నటి ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పష్టతనిచ్చారు.
తాను ఈ చిత్రంలో భాగం కాదని ఆమె స్పష్టం చేశారు.