తాజాగా జరిగిన ఐటీ సోదాలు మరియు దాడుల విషయంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు.
తనకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు.
నిజాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు రాయవద్దని ఆమె హెచ్చరించారు.