
ఆస్ట్రేలియా మహిళల 'ఎ' జట్టుతో ధర్మశాలలో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల 'ఎ' జట్టు 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులు చేయగా.. ఆసీస్‌ను 176 పరుగులకే కుప్పకూల్చడంతో భారత్‌కు 188 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న 20 ఏళ్ల నికీ ప్రసాద్ ఐదు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు.