
తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కల్తీ నెయ్యి కేసులో సిట్ అనుమానితుల జాబితాలో ఉన్న లోకనాథంపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.
అక్రమ ఆస్తుల కేసులో భాగంగా ఏసీబీ అధికారులు లోకనాథంపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.