కొందరు వ్యక్తులు తమను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారని వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ బెదిరింపుల వల్ల తాము ప్రాణ భయంతో బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.