బిగ్‌బాస్ పదో సీజన్ కోసం నిర్వహిస్తున్న రెండో అగ్నిపరీక్ష ఆగస్టు 15న ప్రారంభం కానుండగా, దీని కోసం వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి.
బిగ్‌బాస్ 9 విజేత కళ్యాణ్ పడాల విజయనగరంలో ఫ్లేమ్ టూర్‌ను ప్రారంభించగా, విశాఖపట్నంలో డెమాన్ పవన్ ఈ టూర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
బిగ్‌బాస్ పదో సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని నిర్వాహకులు వెల్లడించారు.