ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ క్యూ2 ఫలితాలను వెల్లడించింది.
ఈ త్రైమాసికంలో హెచ్సీఎల్ నికర లాభం రూ.5,132 కోట్లుగా నమోదైంది.
గత సంవత్సరంతో పోలిస్తే లాభం 21 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది.