
లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి నటించిన ‘డీసీ’ చిత్రాన్ని స్టార్ హీరో మహేశ్ బాబు అభినందిస్తూ ఎక్స్ వేదికగా రివ్యూ ఇచ్చారు.
ఈ సినిమా చాలా వినూత్నంగా ఉందని, ప్రతి అంశం అద్భుతంగా ఉందని మహేశ్ బాబు పేర్కొనగా, దర్శకుడు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడిగా తనదైన ముద్రవేసిన లోకేశ్ కనగరాజ్, ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నారు.