పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరియు అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 108 డాలర్లకు చేరింది.
దీంతో శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడవుతున్నాయి.
మార్కెట్ కనిష్ఠ స్థాయిల వద్ద నిమిషాల వ్యవధిలో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.