
గూగుల్ డీప్‌మైండ్ కృత్రిమ మేధ రంగంలో ఇంజినీర్ల నియామకం కోసం అధికారిక డిగ్రీ తప్పనిసరి కాదని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోలారిస్ బృందంలో చేపట్టే ఈ ఉద్యోగానికి ఏడాదికి రూ.5.3 కోట్ల నుంచి రూ.10.6 కోట్ల వరకు వేతనం ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు.
అభ్యర్థుల్లో సమస్యలను పరిష్కరించే అసాధారణ సామర్థ్యం, ప్రోగ్రామింగ్‌లో అనుభవానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.