వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ కార్తిక్ కర్కెర మారథాన్ రన్నర్‌గా అద్భుత ప్రతిభ కనబరిచారు.
అతడు కేవలం రెండేళ్ల శ్రమతోనే ఆసియా క్రీడలకు అర్హత సాధించారు.
ఆసియా క్రీడలకు అర్హత సాధించిన ఇద్దరు భారతీయ మారథాన్ రన్నర్లలో కార్తిక్ ఒకరని నివేదిక తెలిపింది.