Entertainment
దీపావళి కానుకగా నవంబర్ 6న సూర్య ‘సీన్’ విడుదల

దీపావళి కానుకగా నవంబర్ 6న సూర్య ‘సీన్’ విడుదల

V6 Velugu2h
THE BRIEF
1

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘సీన్’ నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

2

జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య డీఎస్పీ పాత్రలో కనిపిస్తుండగా, నస్లేన్ క్రిమినల్ పాత్ర పోషిస్తున్నాడు.

3

క్రైమ్, యాక్షన్, డార్క్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.