
తీవ్రమైన వాతావరణ మార్పులు, కార్చిచ్చులు, సైబర్ దాడిల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం ప్రజలను కోరింది.
ఆహారం, తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే కనీసం మూడు రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఉండేలా సామగ్రిని నిల్వ చేసుకోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ప్రధాని ఆండీ బర్నమ్ ప్రభుత్వం మూడేండ్ల 'బీ రెడీ (సిద్ధమవ్వండి)' ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించి మార్గదర్శకాలు విడుదల చేసింది.