International
మూడ్రోజులకు సరిపడా ఫుడ్, క్యాష్ సిద్ధంగా ఉంచండి: యూకే ఎమర్జెన్సీ అలర్ట్

మూడ్రోజులకు సరిపడా ఫుడ్, క్యాష్ సిద్ధంగా ఉంచండి: యూకే ఎమర్జెన్సీ అలర్ట్

V6 Velugu1h
THE BRIEF
1

తీవ్రమైన వాతావరణ మార్పులు, కార్చిచ్చులు, సైబర్ దాడిల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం ప్రజలను కోరింది.

2

ఆహారం, తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే కనీసం మూడు రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఉండేలా సామగ్రిని నిల్వ చేసుకోవాలని సూచించింది.

3

ఈ నేపథ్యంలో ప్రధాని ఆండీ బర్నమ్ ప్రభుత్వం మూడేండ్ల 'బీ రెడీ (సిద్ధమవ్వండి)' ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించి మార్గదర్శకాలు విడుదల చేసింది.