International
కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న పాకిస్థాన్ హిందూ బాలికలు

కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న పాకిస్థాన్ హిందూ బాలికలు

AP7AM5h
THE BRIEF
1

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 13, 14 ఏళ్ల వయసు గల ఇద్దరు హిందూ సోదరీమణులను అపహరించి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి వివాహం చేశారు.

2

కోర్టు విచారణ సందర్భంగా బాలికలు న్యాయమూర్తి ఎదుట కన్నీరుమున్నీరవుతూ తమను తల్లిదండ్రుల వద్దకు పంపాలని వేడుకున్నారు.

3

బాలికలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు కోర్టు నిరాకరించి, ఒక సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.