
విజయవాడలో పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు.
ఈ క్యూ-శివ కంప్యూటర్లు మినీ టెస్టింగ్ క్వాంటమ్ కంప్యూటర్ ల్యాబ్‌లుగా ఉపయోగపడతాయని తెలిపారు.
మేకిన్ అమరావతి కాన్సెప్టుతో చండీగఢ్ యూనివర్సిటీ, క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధులు వీటిని రూపొందించారు.