
ఆండ్రాయిడ్ డివైజ్‌లలో భద్రతా లోపాలు బయటపడటంతో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్-ఇన్) హెచ్చరిక జారీ చేసింది.
ఆండ్రాయిడ్ 14 నుంచి 17 వరకు ఆపరేటింగ్ సిస్టమ్‌లతో నడిచే ఫోన్ల యూజర్లు వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
ఈ భద్రతా సమస్యల ఆసరాగా హ్యాకర్లు ఫోన్లోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.