
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా భారత బ్యాటర్ తిలక్ వర్మకు స్వల్ప గాయమైంది.
ఫిజియోల సూచన మేరకు ఆయన వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
అయితే కాసేపు విశ్రాంతి అనంతరం పూర్తిగా కోలుకుని తిరిగి బరిలోకి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.