జీర్ణ సమస్యలు, ఐబీఎస్ (IBS) ఉన్నవారు చియా సీడ్స్లోని అధిక ఫైబర్ వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను ఎదుర్కోవచ్చు.
చియా సీడ్స్‌లో ఫాస్పరస్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, షుగర్ మెడిసిన్ వాడేవారు డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తాన్ని పల్చగా చేసే మందులు వాడేవారు, ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉన్నవారు మరియు విత్తనాల అలర్జీ ఉన్నవారు చియా సీడ్స్‌కు దూరంగా ఉండటం మంచిది.