
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఐఫోన్ 16 (128GB) రూ. 76,999 ధరకు లిస్ట్ చేయబడింది.
ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3,250 డిస్కౌంట్ పొందవచ్చు.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా చెల్లించే వారికి రూ. 3,812 వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది.