గుండెనిండా గుడిగంటలు సీరియల్లో సుశీల ముని మనవళ్ల కోసం ఆశపడుతుండగా, ప్రభావతి రోహిణిని షాపుకు రావొద్దని ఆంక్షలు విధిస్తుంది.
రోహిణి తన అత్త ప్రభావతిపై కోపంతో రగిలిపోతుండగా, సుగుణ ఫోన్ చేసి తన బర్త్ డే గురించి చెప్పడంతో రోహిణి ఎమోషనల్ అవుతుంది.
బాలు మురళీకి ఇచ్చిన ప్లాన్ సక్సెస్ కాలేదని, మరో కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కథనం సాగుతోంది.