బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు.
ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ పేరు వినిపిస్తుండటంతో అంచనాలు పెరిగాయి.
గ్రాండ్ లాంచ్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని, ఈసారి ఆటలో కొత్త సవాళ్లు ఉంటాయని సమాచారం.