
మంగళగిరి స్టేడియంలో ఉమెన్ ఏపీఎల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఈ ప్రారంభ వేడుకకు నారా బ్రాహ్మణి, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని నారా బ్రాహ్మణి తెలిపారు.