
వరుస లాభాలకు బ్రేక్ పడుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 155.30 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 74,160.31 వద్ద, నిఫ్టీ 12.65 పాయింట్లు లేదా 0.055 శాతం నష్టంతో 22,984.70 వద్ద సాగుతున్నాయి.
కరూర్ వైశ్యా బ్యాంక్, టెక్ మహీంద్రా, వెల్స్పన్ కార్ప్ కంపెనీలు టాప్ గెయినర్స్గా నిలిచాయి.