International
అమెరికా ఆర్మీ సెక్రటరీ డ్యాన్ డ్రిస్కోల్ రాజీనామా

అమెరికా ఆర్మీ సెక్రటరీ డ్యాన్ డ్రిస్కోల్ రాజీనామా

Eenadu2h
THE BRIEF
1

ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది.

2

యూఎస్ ఆర్మీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డ్యాన్ డ్రిస్కోల్ తన పదవికి రాజీనామా చేశారు.

3

పెంటగాన్ వర్గాల్లో ఈ పరిణామం తీవ్ర చర్చకు దారితీసింది.