Health & Environment
నల్లమలలో ఆడపులి మృతి: సమగ్ర విచారణకు ఆదేశం

నల్లమలలో ఆడపులి మృతి: సమగ్ర విచారణకు ఆదేశం

Eenadu2h
THE BRIEF
1

మార్కాపురం జిల్లా గుండ్లకమ్మ అటవీక్షేత్ర పరిధిలోని తెట్టమడుగులో ఒక పెద్దపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

2

ఈ ఘటనపై రాచర్ల సెక్షన్ బీట్ అధికారి శుక్రవారం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

3

పులి మృతిపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.