
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే 112 పరుగులు చేసి అద్భుత సెంచరీ సాధించాడు.
తొలి 14 వన్డే ఇన్నింగ్స్‌లలో అత్యధికంగా 822 పరుగులు సాధించి పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రికార్డును బ్రేక్ చేశాడు.
సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.