Indian Politics
ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Eenadu2h
THE BRIEF
1

ఏపీ వ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది.

2

రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఈ లెక్కింపు ప్రక్రియలో 47,817 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

3

ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత రాత్రి 8 గంటల్లోగా ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.